By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Reading: తల్లి కొడుకుల ఆకలి తీర్చిన ఖాకీ హృదయాలు
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా
Follow US
© 2026 Akshara Chaturya. All Rights Reserved. Designed & Developed by OneClick Solutions
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News > Andhra Pradesh > తల్లి కొడుకుల ఆకలి తీర్చిన ఖాకీ హృదయాలు
Andhra Pradesh

తల్లి కొడుకుల ఆకలి తీర్చిన ఖాకీ హృదయాలు

Anandkumar Vankara
Last updated: July 22, 2026 4:38 pm
Anandkumar Vankara
1 week ago
Share
తల్లి కొడుకుల ఆకలి తీర్చిన ఖాకీ హృదయాలు
SHARE

మహిళ కన్నీటి కథకు అండగా నిలిచిన శక్తి టీం

సాధన, వరలక్ష్మిల సేవలను అభినందించిన సీపీ డా. శంఖబ్రత బాగ్చి

విశాఖపట్నం, మే 1: అక్షర చాతుర్య

విశాఖ, గోపాలపట్నం బస్టాప్ వద్ద శుక్రవారం విశాఖ వెస్ట్ శక్తి టీమ్ మహిళా పోలీసులు సాధన, వరలక్ష్మిలు మహిళల మొబైల్స్‌లో శక్తి యాప్ ఇన్‌స్టాల్ చేస్తూ, ఆపద సమయంలో దాని వినియోగంపై అవగాహన కల్పిస్తున్న సమయంలో సుమారు 26 ఏళ్ల మహిళ తన 4 ఏళ్ల కుమారుడితో బస్టాప్‌లో కన్నీరుమున్నీరవుతూ కనిపించింది. వెంటనే స్పందించిన శక్తి టీమ్ ఆమెను పలకరించింది. బాబు ఆకలితో ఉన్నాడని తెలుసుకుని తల్లీబిడ్డలకు టిఫిన్ పెట్టించారు.

వివరాలు ఆరా తీయగా, ఆమె భర్తతో గొడవపడి 5 నెలలుగా వెంకటాపురంలోని తల్లి వద్ద ఉంటోందని తెలిసింది. కుమారుడి విషయంలో తల్లితో గొడవ జరగడంతో ఎటు వెళ్లాలో తెలియక బస్టాప్‌లో కూర్చుందని చెప్పింది.

వెంటనే శక్తి టీమ్ ఆమె తల్లికి ఫోన్ చేసి విషయం వివరించింది. వారు రాగానే ఇరువురికీ కౌన్సెలింగ్ ఇచ్చి, తల్లీకొడుకులను బాధితురాలి అక్కకు అప్పగించారు.

ఈ సంఘటనపై విశాఖ నగర పోలీస్ కమీషనర్ డా. శంఖబ్రత బాగ్చి స్పందించారు. ప్రజల భద్రతతో పాటు ఆపదలో ఉన్నవారికి ఆత్మీయంగా అండగా నిలిచిన శక్తి టీమ్ సభ్యులు సాధన, వరలక్ష్మిల సేవా దృక్పథాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

శక్తి యాప్ అవగాహన కార్యక్రమం చేస్తూనే, కష్టంలో ఉన్న మహిళను ఆదుకున్న పోలీసుల తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share Short News
📄 Generate e-Paper Clip
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

You Might Also Like

విశాఖ హైవేపై అర్ధరాత్రి ఘోర ప్రమాదం
సింగపూర్ జూ తరహాలో విశాఖ జూ అభివృద్ధి చేయాలి
బర్మా కాందిశీకుల భూములపై కబ్జా కుట్ర !
48వ వార్డు వైసీపీ సమావేశంలో కె.కె.రాజు
కాలువ మింగేసి.. కట్టడాలు లేపేసి!
Share This Article
Facebook Email Print
Previous Article గూగుల్ తెచ్చిన ఘనత మాది..గన్ కల్చర్ మీది ! గూగుల్ తెచ్చిన ఘనత మాది..గన్ కల్చర్ మీది !
Next Article సీనియర్ జర్నలిస్టు దారుణ హత్య.. సీనియర్ జర్నలిస్టు దారుణ హత్య..
about us

Akshara Chaturya is an independent Telugu digital news platform committed to responsible and people-focused journalism. Our aim is to present news in a clear, simple, and truthful manner without exaggeration or sensationalism.

Useful Links

  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Editorial Policy

Categories

  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా

Legal

  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer

Find Us on Socials

© 2026 Akshara Chaturya. All Rights Reserved. Designed & Developed by OneClick Solutions
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?