Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News › ప్రచారం లో దూసుకుపోతున్న 62వవార్డ్ జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి… › e-Paper Clip Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
Share: f 𝕏 ✉ ✈ in @ 📱 WhatsApp
Date of Publish : 24 Oct 2026, 9:38 am  |  Posted by : ANANDKUMAR VANKARA
👁 4 💬 0
Andhra Pradesh > రాజకీయాలు

ప్రచారం లో దూసుకుపోతున్న 62వవార్డ్ జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నీరుకొండ దివాకర్…

ప్రచారం లో దూసుకుపోతున్న 62వవార్డ్ జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నీరుకొండ దివాకర్…

మర్రిపాలెం,: విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధి 62వ వార్డు కూటమి ప్రభుత్వం బలపరిచిన జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నీరుకొండ దివాకర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులోని డా,,జాకీర్ హుస్సేన్ నగర్, పార్వతినగర్ గ్రామాల్లో పర్యటించి, ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొని వారి సమస్యలను తెలుసుకొని, వారి అభిప్రాయాలు వింటూ, వార్డు అభివృద్ధి మరియు ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగారు. డా,, జాకీర్ హుస్సేన్ నగర్ యూత్ సభ్యులు అందరితో కలిసి ముందుగా గౌస్ పాక్ నిషానీ వద్ద ప్రార్థనలు జరిపి అనంతరం గ్రామంలో ప్రతి గడపకు వెళ్ళి ముస్లిం సోదరులని అందరిని కలిసి గ్లాస్ గుర్తుకి ఓటు వేసి, అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.