By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Reading: ఎండాడలో యువతి ఆత్మహత్య
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా
Follow US
© 2026 Akshara Chaturya. All Rights Reserved. Designed & Developed by OneClick Solutions
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News > Andhra Pradesh > ఎండాడలో యువతి ఆత్మహత్య
Andhra Pradesh

ఎండాడలో యువతి ఆత్మహత్య

Anandkumar Vankara
Last updated: July 22, 2026 4:38 pm
Anandkumar Vankara
1 week ago
Share
ఎండాడలో యువతి ఆత్మహత్య
SHARE

మధురవాడ, ఏప్రిల్ 26:
అక్షర చాతుర్య

విశాఖ మధురవాడ పరిధిలోని ఎండాడ రాజీవ్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న సంధ్య (24) ఆదివారం తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది.

ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంధ్య పీఎం పాలెం పోస్టాఫీసులో ఉద్యోగిగా పనిచేస్తోంది. ఆదివారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆరిలోవ ఎస్‌ఐ కృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

Share Short News
📄 Generate e-Paper Clip
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

You Might Also Like

రెండవ సారి డీసీసీ అధ్యక్షునిగా ఎన్నికైన అడ్డాల వర్మ రాజు ( హాసిని వర్మ)
విశాఖలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ట్యాక్స్ కలెక్టర్
48వ వార్డు వైసీపీ సమావేశంలో కె.కె.రాజు
విశాఖలో వైభవంగా హనుమాన్ శోభా యాత్ర
విశాఖ హైవేపై అర్ధరాత్రి ఘోర ప్రమాదం
Share This Article
Facebook Email Print
Previous Article మాజీ మంత్రి అప్పల నరసింహరాజు కన్నుమూత మాజీ మంత్రి అప్పల నరసింహరాజు కన్నుమూత
Next Article కుమారుడి బైక్‌ను తగలబెట్టిన తండ్రి కుమారుడి బైక్‌ను తగలబెట్టిన తండ్రి
about us

Akshara Chaturya is an independent Telugu digital news platform committed to responsible and people-focused journalism. Our aim is to present news in a clear, simple, and truthful manner without exaggeration or sensationalism.

Useful Links

  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Editorial Policy

Categories

  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా

Legal

  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer

Find Us on Socials

© 2026 Akshara Chaturya. All Rights Reserved. Designed & Developed by OneClick Solutions
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?