By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Reading: మత్స్యకారుల గల్లంతుపై వైసీపీ ఆందోళన
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా
Follow US
© 2026 Akshara Chaturya. All Rights Reserved. Designed & Developed by OneClick Solutions
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News > Andhra Pradesh > రాజకీయాలు > మత్స్యకారుల గల్లంతుపై వైసీపీ ఆందోళన
Andhra Pradeshరాజకీయాలు

మత్స్యకారుల గల్లంతుపై వైసీపీ ఆందోళన

Anandkumar Vankara
Last updated: July 22, 2026 4:37 pm
Anandkumar Vankara
1 week ago
Share
Auto Draft
SHARE

24 గంటలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరం…

వైసీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు ఆందోళన

విశాఖపట్నం,జూలై 5
అక్షర చాతుర్య

విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఘటనపై వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం తగిన చొరవ చూపకపోవడం విచారకరమని పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు అన్నారు.

ఆదివారం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లోని మత్స్యశాఖ కార్యాలయం వద్దకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్స్యకారుల కష్టసుఖాలన్నీ సముద్రంతో ముడిపడి ఉంటాయని తెలిపారు.

“యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగించి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీని వీలైనంత త్వరగా తెలియజేయాలి. బాధిత కుటుంబాలకు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా నిలుస్తుంది” అని కె.కె. రాజు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్తలు తిప్పల శ్రీనివాస్, దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ పరిశీలకులు పేడాడ రమణికుమారి పాల్గొన్నారు.

పార్టీ ముఖ్య నాయకులు కట్టుమూరి సతీష్, కొండ రాజీవ్ గాంధీ, మంచం నాగమల్లేశ్వరి, పేర్ల విజయ చంద్ర, చెన్న జానకిరాము, జీలకర్ర నాగేంద్ర, ఎం. సునీల్, శ్రీదేవి వర్మ, బోని శివ రామకృష్ణ, దేవరకొండ మార్కండేయులు, సనపల రవీంద్ర భరత్, ఉమ్మడి కళ్యాణ, బొట్టేటి కిరణ్, గొందేసి శ్రీనివాస్ రెడ్డి, సతీష్, పార్వతి, హరికృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share Short News
📄 Generate e-Paper Clip
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

You Might Also Like

బర్మా కాందిశీకుల భూములపై కబ్జా కుట్ర !
విఎంఆర్డిఏలో భారీ అవినీతి !
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం – 8 మంది కార్మికులు మృతి
రెండవ సారి డీసీసీ అధ్యక్షునిగా ఎన్నికైన అడ్డాల వర్మ రాజు ( హాసిని వర్మ)
ఆలయ అధికారులూ…! మీడియాపై మీకు వివక్ష ఎందుకు ?
Share This Article
Facebook Email Print
Previous Article ఉత్కల్ సంస్కృత సమాజ్ వేడుకలు. శ్రీ జగన్నాథ స్వామిని దర్శించుకున్న భక్తజనం. ఉత్కల్ సంస్కృత సమాజ్ వేడుకలు. శ్రీ జగన్నాథ స్వామిని దర్శించుకున్న భక్తజనం.
Next Article వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ విభాగం సమీక్ష సమావేశం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ విభాగం సమీక్ష సమావేశం
about us

Akshara Chaturya is an independent Telugu digital news platform committed to responsible and people-focused journalism. Our aim is to present news in a clear, simple, and truthful manner without exaggeration or sensationalism.

Useful Links

  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Editorial Policy

Categories

  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా

Legal

  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer

Find Us on Socials

© 2026 Akshara Chaturya. All Rights Reserved. Designed & Developed by OneClick Solutions
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?