By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Reading: ఘనంగా రాజీవ్ 82వ జయంతి వేడుకలు
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా
Follow US
© 2026 Akshara Chaturya. All Rights Reserved. Designed & Developed by OneClick Solutions
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News > Andhra Pradesh > ఘనంగా రాజీవ్ 82వ జయంతి వేడుకలు
Andhra Pradesh

ఘనంగా రాజీవ్ 82వ జయంతి వేడుకలు

Anandkumar Vankara
Last updated: August 20, 2026 5:58 pm
Anandkumar Vankara
2 months ago
Share
ఘనంగా రాజీవ్ 82వ జయంతి వేడుకలు
SHARE

“రాజీవ్ గాంధీ దూరదృష్టి భారత ప్రగతికి మార్గదర్శకం” – ప్రియాంక దండి

భారత మాజీ ప్రధానమంత్రి, దివంగత రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా విశాఖ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, ఎంవీపీ కాలనీలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో విశాఖ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ప్రియాంక దండి, రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ యువ భారతంపై అపారమైన నమ్మకంతో దేశాన్ని ఆధునికత వైపు నడిపించిన దూరదృష్టి కలిగిన నాయకుడని అన్నారు.

రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో సాంకేతికత, టెలికమ్యూనికేషన్స్, కంప్యూటరీకరణ, విద్య, యువతకు అవకాశాలు, పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు వంటి రంగాల్లో తీసుకున్న నిర్ణయాలు భారతదేశ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేశాయని ప్రియాంక దండి పేర్కొన్నారు. నేటి డిజిటల్ భారతానికి ఆయన వేసిన పునాదులు ఎంతో కీలకమైనవని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ రిటైర్డ్ ప్రొఫెసర్ జాన్ మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ పాలనలో తీసుకున్న అనేక నిర్ణయాలు అప్పటి కాలంలోనే విప్లవాత్మకమైనవని, దేశాన్ని 21వ శతాబ్దం వైపు తీసుకెళ్లాలన్న ఆయన ఆలోచన గొప్పదని పేర్కొన్నారు. యువతకు రాజకీయాల్లో, పాలనలో భాగస్వామ్యం కల్పించేందుకు ఆయన చేసిన కృషిని కొనియాడారు.

రాజీవ్ గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని యువత, ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగన్ మురారి, వార్డు అధ్యక్షులు వేమూరి సురేష్, ఈగల మోహన్ సాయి, నాగేంద్ర, జగదీష్, కార్తిక్ రెడ్డి తదితరులు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. @⁨all⁩

Share Short News
📄 Generate e-Paper Clip
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

You Might Also Like

స్టాక్ మార్కెట్ నష్టంతో మనస్తాపం – యువకుడిని కాపాడిన భీమిలి పోలీసులు
కంచరపాలెం పరిధిలో బాలిక ఆత్మహత్య…
విశాఖలో బరితెగించిన చైన్ స్నాచర్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నియామకం
విశాఖలో వైభవంగా హనుమాన్ శోభా యాత్ర
Share This Article
Facebook Email Print
Previous Article దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా రాజీవ్ జయంతి దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా రాజీవ్ జయంతి
Next Article స్వాతంత్ర్య దినోత్సవ పోటీల్లో శ్రీ అంజనా స్కూల్ విద్యార్థుల ప్రతిభ స్వాతంత్ర్య దినోత్సవ పోటీల్లో శ్రీ అంజనా స్కూల్ విద్యార్థుల ప్రతిభ
about us

Akshara Chaturya is an independent Telugu digital news platform committed to responsible and people-focused journalism. Our aim is to present news in a clear, simple, and truthful manner without exaggeration or sensationalism.

Useful Links

  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Editorial Policy

Categories

  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా

Legal

  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer

Find Us on Socials

© 2026 Akshara Chaturya. All Rights Reserved. Designed & Developed by OneClick Solutions
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?