By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Reading: వరదకు బెదరని ఇల్లు..
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా
Follow US
© 2026 Akshara Chaturya. All Rights Reserved. Designed & Developed by OneClick Solutions
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News > Andhra Pradesh > వరదకు బెదరని ఇల్లు..
Andhra Pradesh

వరదకు బెదరని ఇల్లు..

Anandkumar Vankara
Last updated: August 29, 2026 8:15 pm
Anandkumar Vankara
1 month ago
Share
వరదకు బెదరని ఇల్లు..
SHARE

నేపాల్‌లో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదల్లో పెద్ద ఎత్తున విధ్వంసం, భారీగా ప్రాణనష్టం సంభవించడం తెల్సిందే. ఒక్కసారిగా వచ్చి పడిన మెరుపు వరద అన్నిటినీ చుట్టేస్తూ నాశనం చేసుకుంటూ వెళ్తుండగా నేపాల్‌-భూటాన్‌ సరిహద్దులోని ఓ నివాసం మాత్రం చెక్కుచెదరలేదు.

అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా సురక్షితంగా బయటపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరలవుతోంది.

పెను వేగంతో దూసుకొచ్చిన వరద ఆ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాన్ని ముంచెత్తుతూ అక్కడున్న నిర్మాణాలన్నిటినీ నాశనం చేసేసింది. చుట్టుపక్కల భవనాలు కొట్టుకుపోగా ఆ ఇల్లు మాత్రం తట్టుకుని నిలబడగలిగింది. ఆ వీడియో కొద్దిసేపట్లోనే వైరల్‌గా మారింది. అందులోని ఆ ముగ్గురికీ ఏమైందంటూ చాలామంది సోషల్‌ మీడియా యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఓ నెటిజన్‌ మాత్రం వారు సురక్షితంగానే ఉన్నారని ధ్రువీకరించారు.

ఈ మేరకు ఒక వీడియోను షేర్‌ చేయడంతో అందరూ స్థిమితపడ్డారు. ఆ ఇల్లు అంత పటిష్టంగా ఉండటంపైనా ఆన్‌లైన్‌లో చర్చ జరిగింది. చుట్టూ ఉన్న భవనాలు, వ్యర్థాలు ప్రవాహంలో కొట్టుకుపోయినప్పటికీ, ఆ నిర్మాణం ఎలా తట్టుకుని నిలబడిందంటూ నెటిజన్లు ఆసక్తిగా ప్రశ్నించారు. ఒక యూజర్‌ అయితే.. ఆ ఇంటిని కట్టిన వ్యక్తికి నేపాల్‌ రత్న మాన్‌ పదవి పురస్కారం ఇవ్వాలంటూ వ్యాఖ్యానించారు. ఆ ఇంటి అసాధారణమైన నిర్మాణ కౌశలాన్ని ప్రశంసించారు. నిజంగా ఇది చెప్పుకోదగ్గ విషయమే ఏదో దైవ శక్తి వారిని వారి ఇంటిని కాపాడింది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట …

Share Short News
📄 Generate e-Paper Clip
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

You Might Also Like

విశాఖలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో దోపిడీకి విఫలయత్నం
ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం..
తల్లి కొడుకుల ఆకలి తీర్చిన ఖాకీ హృదయాలు
ఏపీలో షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇవ్వనుందా ?
స్టీల్ ప్లాంట్ మృతులకు రూ. కోటి పరిహారం ప్రకటించాలి
Share This Article
Facebook Email Print
Previous Article Auto Draft విశాఖ తూర్పు కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
Next Article ..కలం.. కాసుల కోసం కాదు.. ప్రజల కోసం! ..కలం.. కాసుల కోసం కాదు.. ప్రజల కోసం!
about us

Akshara Chaturya is an independent Telugu digital news platform committed to responsible and people-focused journalism. Our aim is to present news in a clear, simple, and truthful manner without exaggeration or sensationalism.

Useful Links

  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Editorial Policy

Categories

  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా

Legal

  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer

Find Us on Socials

© 2026 Akshara Chaturya. All Rights Reserved. Designed & Developed by OneClick Solutions
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?